page -2
26 మ " చింతలన్ భరియింపజాలక శ్రీ యుతంబగు వదనమున్
స్వాంత మందలి భక్తీ జూచిన సంతసంబును బొందగా
యంత వంతయు వింత బోవుట ,నాది విష్ణుడ వైన శ్రీ
కాంతుడివని స్పష్ట పరచేడు ఖాదరు ప్రభు గావుమా "
27 శా" శ్రీ లక్ష్మిపతి యౌతరించుటను , గాసీ ,శ్రీ జగన్నాధ క్షే
తరాలు దర్పతి పాండురంగపురమున్ ,రామేశ్వరంబాడు ,లే
యేలీలన్నవి బెరునోందే ,నటులే ఇచ్చోట విచ్చేసి , యే
కాలం బుండెడి కీర్తి దేచ్చితివి యో ఖాదర్ష దేవోత్తమా "
28 మ" ఘన దర్బారున జ్ఞ్యానదృష్టియుతవై గానా బజానాదులన్
వినుచుండిన్ వినకుండ నీ వటులనే విజ్ఞ్యాన నేత్రుండ వై
గనుచుండిన్ గనకుండ దృష్టి విడకన్ గాఢ0పు దీక్షందునన్
యనయంబుండేడిలోక పూర్నుడవు , బాబా! దేవ ఖాదర్ ప్రభో "
సి " యవ్వని రూపంబు మువ్వురు మూర్తుల
మహాతుల బోవేడి మహిమ జూపు
ఎవ్వని వాక్ ప్రభ ఎంతటి కార్యంబు
లింతలో సమకూర్చి వింతలిచ్చు
ఎవ్వని హస్తంబు లెంతటి వ్యాధుల
బోజేసి జగతిని బొగడతొందు
ఎవ్వని నామంబు నెవరైన దలచిన
నెట్టి కోర్కేలనైన నిట్టె నిచ్చు
29 తే"గీ " ఎవని చిరు నవ్వు దుష్కర్మ లేగురగొట్టు
నట్టి పరమాత్మ నీవౌదు పవని యందు
నన్ను దయ జూడ కుండుట న్యాయ మయ్య
ఖాదరువలీంద్ర , కరుణాత్మ !ఘన మునీంద్ర "
30 శా" వంటల్ జేయుచుండ భక్తులహాహా వర్షంపుపెన్ భీతిచే
కంటే ఖాదరు బాబ, యాకశము వంకన్ వంటలున్ భోజనాల్
రెంటన్ బాడును జేయు మేఘముల వర్ణించంగలేమయ్య , నీ
కంటన్ జూడుమానంగ ,గాచితివి గా ఖాదర్ దయ సాం ద్రమా"
31 మ" తరముల్ గావని డాక్టరుల్ వదలగా దారేమియున్ లేక నీ
వర దర్బారుకు వచ్చి నీ పదములన్ వైళంబ సేవింప ,నీ
కరమున్ నంటుచు దీనంబు నిడ , దుష్ కర్మంబుతో ,రోగముల్
తరువందున్ గల పండు టాకులటు వింతగ రాల్చు ఖాదర్ ప్రభో "
32 మ " తరియింపగను నాశచేబుడమిలో దైవంబ నీ వంచు ,నెం
దరో నిత్యంబును గోర్కేలందగను నీ దర్బారు క్షేత్రంబులో
కరముల్ మోడ్చుచు మ్రొక్కు చుందురు గదా గాపాడవా !వారినిన్
గరుణన్ నన్నట బ్రోవవేమి దయతో ఖాదర్వలీ సద్గురూ "
33 శా " లేరే యెందరో యోగులీ ధరణి లో లేరే మహా మౌనులున్
లేరే గొప్ప మహాత్ములున్ , గలిగినన్ లేక్కన్ గానన్ వచ్చిరే
దూర ప్రాంత నివాసులై నరులకున్ దొడింతయున్ నైతిరే
కారే నీవలె గష్టముల్ నుడుపగా ఖాదర్ష మద్దైవమా ''
34 మ" తమ లాభంబున గోరువారల హ హా తండోప తండంబులై
మముబొంట్లన్ గనకుండ వారే తరియింపన్ జూచు వారేలకో
తమతో పాటుగా లోకులన్ సహితమున్ తర్యింప జేయంగ , నీ
విమలంబౌదపమేల్ల ధార నిడుయో విశ్వాత్మ ? ఖాదర్ ప్రభూ"
35 శా" నిన్నున్ నమ్మిన నన్ను నేల నిటులన్ నీకింత జాగేల ! నీ
కన్నన్ దైవము లేడు లేదనేడి నిక్కంబైన భక్తుండ ,నీ
వన్నన్ భక్తుల బ్రోచు దేవుడవుచున్ నాలింప వేల మొరల్
కన్నుల్ మూసిన విప్ప నిన్నే గనేదన్ ఖాదర్ష నీ భక్తుడన్"
36 శా" ప్రత్యక్షంబగు దైవమీవ యగుటన్ భక్తాళి నింజేరి వా
రత్యంతం బగు భక్తిచే మొరలిడన్ యయ్యై మనో వాంచ్చలన్
నిత్యంబున్ దయతో డనిచ్చుచున్ హనీవిట్లు నన్ బ్రోవనీ
వ్యత్యాసంబును జూపగా ఘనమ బాబా !ఖాదరీంద్ర ప్రభో "
37 శా " శ్రీరంజిల్లెడి మోముతో జిరావు గా జీరాడు మేల్ శాఠి తో
కారుణ్వామృత వాక్కు తో విమలమౌ కల్వాణ పున్ దృష్టి తో
పారావారము వంటి మేటి దయ తో బ్రజ్ఞ్యాన భావంబు తో
రారా ఖాదరు బాబ నీదు దయ తో రక్షించ నీ భక్తునిన్ "
38 మ" స్థిరమింతన్ గనలేని యీ యిహములో శ్రీ ,సంపదల్ ,గోర, నీ
వర పాదంబుల యందు భక్తి యుత సేవన్ నిచ్చి రక్షించి, నీ
వర కీర్తిన్ భువి నిల్పు కొమ్మనితరం బాసించనే నెప్పుడున్
పరమాత్మా శుభ దాయ? ఖాదరువలీ బాబా దయా పూరితా
39 మ" కరముల్ మోడ్చుచు వేనవేల్ ప్రజలు యోక్కాలంబు నీ చెంత,ఖా
దరుబబా! యని బిల్వగానే నపుడే , తత్ బాధలన్ బాపుచున్
పరమానందము నొందు చుండగను నా ప్రాలబ్ధమేమోయీ ! నీ
కరుణన్ నాపయి జూప వెంతకును హాకాఠిన్యమున్ బూనితో "
40 శా" ఏ గోర్కెల నైన గోరునపుడు యెంతేని చితంబు గా
నా యాగోర్కెలవాక్ ను ధారనము చే నందిచ్చు నట్లిచ్చుచున్
నీ యౌదార్య దయా ప్రభావములతో నిండారబ్రోచేటి నీ
యా యౌదార్యపు ప్రేమ నా కిడవుగా , న్యాయంబే , బాబా ప్రభో ?"
41 శా" ఏ నేరంబును జేసినాను మరియున్ నే పాపమున్ జేసితో
ధ్యానంబందున , నేమి లోటు గలదో , ధ్యానించమైమర్చితో
యే నేరంబది యైన నీ దయగుటన్ నేరీతి కోపించుటల్
నేనే నీవును , నీవు నేనగుటచే నిక్కంబు ఖాదర్ ప్రభో "
43 ఉ " తల్లివిసంబు బెట్టినను ,తండ్రి యే నిర్దయ దన్నుజూచినన్
యోల్లక గెంటినన్ గురువు , యొక్కెడ బ్రోవని యిష్ట దైవమున్
జేల్లునే ఎట్టి వారికిన్ జీవన సౌఖ్యము లొందుటందునన్
కల్ల యటంచు దేల్సియును గావవదేమికో ఖాదరు ప్రభో "
44 ఉ " చిక్కితి నీదు హస్తముల జిక్కుల పెట్టేదో క్షేమమిచ్చేదో
దిక్కిక నాకు లరెవరు దీన జనావనుడంచు నిన్ను చేరితిన్
నిక్కపు భక్తుడన్ దయను నీ పద భక్తినినిచ్చి బ్రోవుటన్
45 శా " పరమాత్మా !తమ భక్త కొటులకు నీప్రజ్ఞ్యా ప్రభావంబులన్
త్వరలో గానగ జేసి కోర్కేలిడుచున్ స్వస్థాన మందుండు ,మ
మ్ము రవంతైనను జూడవేమి , చరణముల్ బట్టి ప్రార్దించినన్
వరదైవంబు నీవు , మాకు గద , బాబా ఖాదరీంద్ర ప్రభో "
To continue click on page 3

42 తే "గీ " దీర్ఘ కోపంబు జూపుదో దీనులంచు
దీన జనావ నుండవన్ దీర్ఘ బిరుదు
బొంది లాలించుట నీకిట్లు పొసగ దయ్య
ఖాదరు బాబా !యూ దేవ !కరుణ హృదయ "
యోల్లక గెంటినన్ గురువు , యొక్కెడ బ్రోవని యిష్ట దైవమున్
జేల్లునే ఎట్టి వారికిన్ జీవన సౌఖ్యము లొందుటందునన్
కల్ల యటంచు దేల్సియును గావవదేమికో ఖాదరు ప్రభో "
44 ఉ " చిక్కితి నీదు హస్తముల జిక్కుల పెట్టేదో క్షేమమిచ్చేదో
దిక్కిక నాకు లరెవరు దీన జనావనుడంచు నిన్ను చేరితిన్
నిక్కపు భక్తుడన్ దయను నీ పద భక్తినినిచ్చి బ్రోవుటన్
కక్కురు తొందబోకుదయ ఖాదరు వల్లి గురోద్గురోత్తమా "
45 శా " పరమాత్మా !తమ భక్త కొటులకు నీప్రజ్ఞ్యా ప్రభావంబులన్
త్వరలో గానగ జేసి కోర్కేలిడుచున్ స్వస్థాన మందుండు ,మ
మ్ము రవంతైనను జూడవేమి , చరణముల్ బట్టి ప్రార్దించినన్
వరదైవంబు నీవు , మాకు గద , బాబా ఖాదరీంద్ర ప్రభో "
46 శా" కల్లల్ చెప్పగ లేదు భక్త తతికిన్ గష్టంబులన్ దీర్చి నీ
యల్లంబందున నీమమేంది , జనులన్ నుత్సాహ సంపూర్ణులై
చల్లంగాదయజూపి బోతువు గదా సత్యంపుటాచారివై
కళ్ళన్ జూడవు నాదు పట్ల ప్రభువా ఖాదర్ష బాబా గురూ "
47 శా " కోపంబన్నది నీకు లేదు సరియే , కోపాళి కోపంబులన్
మాపంజేయుచు శాంతవంతులటులన్ మార్చేటి నీ ప్రేమయున్
పాపంబుల్ దనుమాడి ,బ్రోచు ఘనమౌ ప్రజ్ఞ్యాన మహాత్ల్యమున్
నాపై జాపక దాచి యుంచ ఘనమో న్యాయంబో బాబా ప్రభో "
48 శా " ఆహా నీదగు హస్తదాయక ఫలంబైనన్ విబూదైన ,నో
మహాత్మా తుదకు తృణంబెయయినన్ మా రోగముల్ బాపి , మా
హాహాకారములేల్లబాపి సుఖముల్ యందిచ్చు బల్ వింతయౌ
నీ హస్తప్రభ గాను పింపు మికనే నీ భక్తుడన్ సత్ ప్రభూ "
49 శా " నీ నామంబును నెవ్వరేని సరియే నీమంబుతో దల్చగా
వేనాసంబగు నెట్టి పాపముల్ హా వేయేల !నీ నామమే
తానా రాముని నామమై వరములన్ దానంబు జేయంగహ !
నే నన్నన్ దరి చేరదయ్యే ,గన .నే, నేరంబో ఖాదర్ ప్రభో "
50 శా " అంతంబన్నది లేని జన్మ మరణా లంతంబు నొందింపగా
స్వాంతంబందున దీక్ష గల్గి సతమున్ సత్ భక్తులౌ వారికిన్
సుంతైనన్ శ్రమ లేని బోధ వీడునా సుజ్ఞ్యాన భాగ్యంబు హా
కొంతైనన్ గరుణించుచున్ నిడవుయే కోపంబో ఖాదర్ ప్రభో "
To continue click on page 3