Wednesday, 9 November 2011

Parichayam ( Extracted from Khadar baba shatakam published in 1957)

  
Sri Bhogaraju Venkata Ramayya garu

ఈ శతక కవి శ్రీ భోగరాజు వెంకట రామయ్య  గారు శ్రీ శ్రీ శ్రీ బాబా ఖాదర్వలి వారి అంతరంగిక శిష్యుల లో నొకరు . బాబా వారి జీవిత చరిత్ర లోని కొన్ని ముఖ్య అంశములను , వారి బోధనలను , వారి మహాత్మ్యము ను , పద్య రూపమున పాడుకొనుటకు , ఈ శతకము చాల బాగున్నది , ఇందులో కొన్ని పద్యములు చదువుతుంటే శరీరము పులకరించి ఉన్మత్తులను చేస్తుంది . కారణం కవి స్వానుభవములను మనః పూర్తిగా మనకు చెప్పు తున్నాడు. 

ఇందలి పద్యములు , కేవలము పాత ప్రచురణల లోనివే కాక చాల భాగం కొత్తవి చేర్చబడ్డై. భాష చాల శులభం గా ఉంది 
శైలి చాల మందికి నచ్చేటట్లు గా వ్రాయబడ్డది . దీనిని కేవలం కొత్త శతకమనే అనవచ్చు .

శ్రీ బాబా గారి భక్తులందరూ ఇందలి రసమును గ్రోలుదురు గాక .


                                                                          పులిపాక  సూర్యప్రకాశ రావు 
                                                                      జయపురం 
                                                                    ఫిబ్రవరి 1957

2 comments:

  1. Its very nice...Please give me your phone or mobile number....my mobile number is 9000976999

    ReplyDelete
  2. Can you please show the english translation. I will be grateful

    ReplyDelete